Thursday, September 1, 2016

కరువు పై రెయిన్ గన్ తో యుద్ధం చేస్తున్న చంద్రబాబు

ఇది చరిత్రాత్మకం, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకం
రెయిన్‌గన్‌ సాంకేతికతతో నూతన శకం
నీటి తడులు ఇచ్చి పంటలు కాపాడటం దేశంలోనే ప్రప్రధమం
వర్షాలు లేకున్నా పంట కాపాడుకోవచ్చనే ధీమా ఇచ్చింది ప్రభుత్వం
నీళ్లులేక పంట ఎండిపోవడం...
రాష్ట్రంలో ఇక జరగకూడదన్నదే చంద్రబాబు పంతం
అదే నేడు రైతుకిచ్చింది కొండంత ఆత్మ విశ్వాసం.

source from facebook tdp post